Skip to content
కీర్తనలు 13:5-6

నమ్మకమునకు స్తుతికి మళ్లుట

కీర్తనలు 13:5-6
5
అయితే నేను మారని మీ ప్రేమను నమ్ముతున్నాను; మీ రక్షణలో నా హృదయం సంతోషిస్తుంది.
6
యెహోవా నా మీద దయ చూపారు, కాబట్టి నేను ఆయనకు స్తుతి పాడతాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options