Skip to content
కీర్తనలు 128:1-2

యెహోవాకు భయపడుటవలన కలుగు ఆశీర్వాదాలు

కీర్తనలు 128:1-2
1
యాత్రకీర్తన. యెహోవా పట్ల భయం కలిగి, ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు.
2
మీరు మీ కష్టార్జితాన్ని తింటారు; ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options