Skip to content
కీర్తనలు 126:1-2

కీర్తనలు 126:1-2

1
యాత్రకీర్తన. యెహోవా సీయోను భాగ్యాలను పునరుద్ధరించినప్పుడు, మనం కలలుగన్న వారిలా ఉన్నాము.
2
మన నోరు నవ్వుతో నింపబడింది, మన నాలుకలు సంతోషగానాలతో నిండి ఉన్నాయి. “యెహోవా వీరి కోసం గొప్పకార్యాలు చేశారు” అని ఇతర దేశాలు చెప్పుకున్నాయి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options