Skip to content
కీర్తనలు 121:7-8

నిత్యమైన మరియు సంపూర్ణమైన కాపుదల

కీర్తనలు 121:7-8
7
సమస్త హాని కలుగకుండా యెహోవా నిన్ను కాపాడతారు ఆయన నీ ప్రాణాన్ని కాపాడతారు.
8
ఇప్పటినుండి నిరంతరం నీ రాకపోకలలో యెహోవా నిన్ను కాపాడును.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options