కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 118:1-4

సర్వలోక కృతజ్ఞతాస్తుతికి పిలుపు

కీర్తనలు 118:1-4
1
యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
2
“ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని ఇశ్రాయేలీయులు చెప్పుదురు గాక.
3
“ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అహరోను వంశం చెప్పుదురు గాక.
4
“ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని యెహోవాకు భయపడేవారు చెప్పుదురు గాక.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options