Skip to content
కీర్తనలు 116:10-11

శ్రమలో పరీక్షింపబడిన విశ్వాసం

కీర్తనలు 116:10-11
10
“నేను చాలా బాధింపబడ్డాను” అని నేను చెప్పినప్పుడు, నేను యెహోవాపై నమ్మకం ఉంచాను;
11
నా కంగారులో నేను, “మనుష్యులంతా అబద్ధికులు” అన్నాను.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.