Skip to content
కీర్తనలు 114:1-2

దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి నడిపించుట

కీర్తనలు 114:1-2
1
ఇశ్రాయేలు ఈజిప్టు నుండి, యాకోబు పర భాష మాట్లాడే ప్రజలమధ్య నుండి బయటకు వచ్చాక,
2
యూదా దేవునికి పరిశుద్ధాలయం అయ్యింది, ఇశ్రాయేలు ఆయన రాజ్యమైంది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options