Skip to content
కీర్తనలు 112:4-5

కరుణగల మనిషి స్వభావం

కీర్తనలు 112:4-5
4
దయ కనికరం గలవారికి నీతిమంతులకు, యథార్థవంతులకు చీకట్లో కూడా వెలుగు ఉదయిస్తుంది.
5
దయతో అప్పు ఇచ్చేవారికి, తమ వ్యాపారాన్ని న్యాయంగా నిర్వహించే వారికి మేలు కలుగుతుంది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options