కంటెంట్‌కు వెళ్లండి
సామెతలు 5:1-2

జ్ఞానపు బోధను వినుము

సామెతలు 5:1-2
1
నా కుమారుడా, జ్ఞానంగల నా మాటలు విను, అంతరార్థం గల నా మాటలకు నీ చెవిని త్రిప్పు,
2
అప్పుడు నీవు విచక్షణ కలిగి ఉంటావు నీ పెదవులు తెలివిని కాపాడతాయి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options