Skip to content
సామెతలు 27:15-16

సామెతలు 27:15-16

15
ముసురు రోజున తెంపులేకుండా కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము.
16
దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోను తన కుడిచేత నూనె పట్టుకొను వానితోను సమానుడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options