కంటెంట్‌కు వెళ్లండి
సామెతలు 2:20-22

రెండు మార్గాల అంతిమ ఫలితం

సామెతలు 2:20-22
20
కాబట్టి నీవు మంచి మార్గాల్లో నడుచుకోవాలి, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించాలి.
21
యథార్థవంతులు దేశంలో నివసిస్తారు, ఏ తప్పుచేయని వారే దానిలో నిలిచి ఉంటారు.
22
కాని దుర్మార్గులు దేశం నుండి తొలగించబడతారు ద్రోహులు దాని నుండి నిర్మూలం చేయబడతారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options