కంటెంట్‌కు వెళ్లండి
సామెతలు 2:1-4

శ్రద్ధగా జ్ఞానాన్ని వెదకమని పిలుపు

సామెతలు 2:1-4
1
నా కుమారుడా, నీవు నా మాటలను విని నా ఆజ్ఞలను నీలో దాచుకొంటే,
2
జ్ఞానం వైపు నీవు చెవిపెట్టి, హృదయపూర్వకంగా అవగాహన చేసుకోవాలి.
3
నీవు అంతరార్థం కోసం మొరపెడితే, వివేచనకై బిగ్గరగా మనవి చేస్తే,
4
వెండిని వెదికినట్లు దానిని వెదికితే, దాచబడిన నిధులను వెదికినట్లు దానిని వెదికితే,
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options