Skip to content
సంఖ్యాకాండము 33:17-18

సంఖ్యాకాండము 33:17-18

17
కిబ్రోతు హత్తావా నుండి బయలుదేరి హజేరోతుకు వచ్చారు.
18
హజేరోతు నుండి బయలుదేరి రిత్మాకు వచ్చారు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.