Skip to content
సంఖ్యాకాండము 28:9-10

విశ్రాంతిదిన అర్పణ

సంఖ్యాకాండము 28:9-10
9
“ ‘సబ్బాతు దినాన, లోపం లేని ఒక ఏడాది వయస్సు ఉన్న రెండు గొర్రెపిల్లలను, వాటితో పాటు పానార్పణం, భోజనార్పణగా ఒలీవనూనెతో కలిపిన రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి అర్పించాలి.
10
ప్రతి సబ్బాతుకు క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, పానార్పణంతో పాటు ఈ దహనబలి కూడా అర్పించాలి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options