Skip to content
సంఖ్యాకాండము 15:30-31

దురహంకార పాపానికి శిక్ష

సంఖ్యాకాండము 15:30-31
30
“ ‘అయితే ఎవరైనా కావాలని పాపం చేస్తే, స్వదేశీయులైనా విదేశీయులైనా వారు యెహోవాను దూషించిన వారు కాబట్టి ఖచ్చితంగా ఇశ్రాయేలీయుల నుండి వారిని తొలగించాలి.
31
వారు యెహోవా మాటను తృణీకరించి, ఆయన ఆజ్ఞలను అతిక్రమించారు, కాబట్టి వారు తప్పక తొలగించబడాలి; వారి అపరాధం వారి మీదే ఉంటుంది.’ ”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options