Skip to content
మీకా 7:11-13

పునరుద్ధరణ మరియు తిరిగిరావు వాగ్దానం

మీకా 7:11-13
11
మీ గోడలు కట్టే రోజు వస్తుంది మీ సరిహద్దులు విశాలపరిచే రోజు వస్తుంది.
12
ఆ రోజు ప్రజలు అష్షూరు నుండి ఈజిప్టు పట్టణాల నుండి మీ దగ్గరకు వస్తారు, ఈజిప్టు మొదలుకొని యూఫ్రటీసు వరకు, సముద్రం నుండి సముద్రం వరకు పర్వతం నుండి పర్వతం వరకు ఉన్న ప్రజలు వస్తారు.
13
భూనివాసులు చేసిన క్రియలకు ఫలితంగా దేశం పాడవుతుంది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options