కంటెంట్‌కు వెళ్లండి
మత్తయి 27:1-2

యేసును పిలాతుకు అప్పగించడం

మత్తయి 27:1-2
1
తెల్లవారుజామున ముఖ్య యాజకులు, ప్రజానాయకులు కలిసి యేసును ఎలా చంపాలి అని ఆలోచన చేశారు.
2
కాబట్టి వారు ఆయనను బంధించి, తీసుకెళ్లి అధిపతియైన పిలాతు చేతికి అప్పగించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options