Skip to content
లూకా 4:14-15

యేసు గలిలయలో పరిచర్య ప్రారంభించడం

లూకా 4:14-15
14
యేసు పరిశుద్ధాత్మ శక్తితో తిరిగి గలిలయకు వెళ్లారు, అప్పుడు ఆయన గురించిన వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
15
ఆయన వారి సమాజమందిరాల్లో బోధిస్తున్నారు, ప్రతి ఒక్కరు ఆయనను కొనియాడారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options