కంటెంట్‌కు వెళ్లండి
లేవీయకాండము 9:23-24

యెహోవా మహిమ ప్రత్యక్షమగుట

లేవీయకాండము 9:23-24
23
అప్పుడు మోషే అహరోనులు కలిసి సమావేశ గుడారం లోనికి వెళ్లారు. వారు బయటకు వచ్చినప్పుడు ప్రజలను దీవించారు; యెహోవా మహిమ ప్రజలందరికి కనిపించింది.
24
యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి బలపీఠం మీద ఉన్న దహనబలిని క్రొవ్వు భాగాలను కాల్చివేసింది. అది చూసి ప్రజలంతా ఆనందంతో కేకలువేస్తూ సాగిలపడ్డారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options