Skip to content
లేవీయకాండము 19:1-2

పరిశుద్ధతకు పిలుపు

లేవీయకాండము 19:1-2
1
యెహోవా మోషేతో అన్నారు,
2
“నీవు ఇశ్రాయేలు సమాజమంతటితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘మీరు పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options