Skip to content
లేవీయకాండము 18:12-13

లేవీయకాండము 18:12-13

12
“ ‘నీ తండ్రి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ తండ్రి రక్తసంబంధి.
13
“ ‘నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options