Skip to content
లేవీయకాండము 11:1-2

శుద్ధమైనవి అశుద్ధమైనవాటికి సంబంధించిన విధులకు పరిచయం

లేవీయకాండము 11:1-2
1
యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు,
2
“ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పండి: ‘భూమి మీద జీవించే జంతువులన్నిటిలో మీరు తినదగిన జంతువులు:
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options