Skip to content
విలాపవాక్యములు 5:19-22

దేవుని నిత్య రాజ్యపాలనకు విజ్ఞప్తి

విలాపవాక్యములు 5:19-22
19
యెహోవా, ఎప్పటికీ పాలించండి; మీ సింహాసనం తరతరాలుగా ఉంటుంది.
20
మీరు మమ్మల్ని ఎందుకు మరచిపోతారు? ఇంతకాలం వరకు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టారు?
21
యెహోవా, మేము తిరిగి వచ్చేలా, మమ్మల్ని మీ దగ్గరకు రప్పించుకోండి; మీరు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించి,
22
మామీద చెప్పలేనంత కోపాన్ని పెంచుకుంటే తప్ప, మా రోజులను పాత రోజుల్లా నూతనపర్చండి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options