కంటెంట్‌కు వెళ్లండి
యోనా 2:8-9

కృతజ్ఞత మరియు విశ్వాసపు మొక్కుబడి

యోనా 2:8-9
8
“విలువలేని విగ్రహాలను పూజించేవారు, తమ పట్ల దేవునికున్న ప్రేమకు దూరమవుతారు.
9
నేనైతే కృతజ్ఞత స్తుతులు చేస్తూ మీకు బలి అర్పిస్తాను. నేను చేసిన మ్రొక్కుబడి చెల్లిస్తాను, ‘రక్షణ యెహోవా నుండి వస్తుంది’ అని అంటాను.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options