Skip to content
యోహాను 18:13-14

యేసు అన్న మరియు కయఫా ఎదుట

యోహాను 18:13-14
13
వారు మొదట ఆయనను ఆ సంవత్సర ప్రధాన యాజకుడైన కయపకు మామయైన అన్నా దగ్గరకు తీసుకెళ్లారు.
14
ప్రజల కోసం ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని యూదా నాయకులతో ఆలోచన చెప్పిన కయప ఇతడే.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options