Skip to content
యోబు 8:8-10

పూర్వీకుల జ్ఞానాధికారము

యోబు 8:8-10
8
“గత తరం వారిని అడుగు, వారి పూర్వికులు చేసిన శోధనను గమనించు,
9
ఎందుకంటే మనం నిన్న పుట్టినవారం, మనకు ఏమి తెలియదు, భూమిపై మన రోజులు నీడ వంటివి.
10
వారు నీకు బోధించి చెప్పరా? వారు తమ అనుభవంతో మాట్లాడరా?

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.