Skip to content
యోబు 42:1-3

యోబు 42:1-3

1
అప్పుడు యోబు యెహోవాకు ఇలా సమాధానం ఇచ్చాడు:
2
“నీవు సమస్తం చేయగలవని నాకు తెలుసు; నీ ఉద్దేశాలలో ఏది నిష్ఫలం కాదు.
3
‘తెలివిలేని మాటలతో నా ప్రణాళికలను వక్రీకరిస్తున్న ఇతడెవడు? అని నీవడిగావు.’ అవును, అర్థం చేసుకోలేని విషయాల గురించి నేను మాట్లాడాను. అవి నా బుద్ధికి మించినవి నేను గ్రహించలేనివి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options