కంటెంట్‌కు వెళ్లండి
యోబు 38:12-15

వెలుగు కాలము నైతిక క్రమముపై అధికారం

యోబు 38:12-15
12
“భూమి అంచుల వరకు వ్యాపించి దానిలో నుండి దుష్టులను దులిపివేసేలా నీవెపుడైనా ఉదయాన్ని ఆజ్ఞాపించావా? తెల్లవారుజాముకు దాని స్థలమేదో ఎప్పుడైనా తెలియచేశావా?
14
ముద్ర వేయబడిన బంకమట్టిలా భూమి రూపం మారుతుంది; దాని లక్షణాలు వస్త్రం యొక్క లక్షణాల్లా ఉంటాయి.
15
దుర్మార్గుల దగ్గర నుండి వారి వెలుగు తొలగించబడింది, పైకెత్తబడిన వారి చేయి విరగ్గొట్టబడింది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options