యోబు 37:15-16
15
దేవుడు మేఘాలను ఎలా అదుపు చేస్తారో తన మెరుపులను ఎలా ప్రకాశింపజేస్తారో నీకు తెలుసా?
16
మేఘాలు ఎలా సమతుల్యంగా వ్రేలాడుతున్నాయో, పరిపూర్ణ జ్ఞానం గలవాని అద్భుతకార్యాలు నీకు తెలుసా?
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.