Skip to content
యోబు 34:16-19

యోబు 34:16-19

16
“నీవు జ్ఞానం కలిగి ఉంటే, ఇది విను; నేను చెప్పేది ఆలకించు.
17
న్యాయాన్ని ద్వేషించేవాడు పరిపాలించగలడా? బలాఢ్యుడైన న్యాయవంతుడైన దేవుని మీద నీవు నేరం మోపుతావా?
18
‘మీరు పనికిమాలినవారు’ అని రాజులతో, ‘మీరు దుష్టులు’ అని సంస్థానాధిపతులతో చెప్పేవాడు ఈయన కాడా,
19
ఆయన అధికారులంటే పక్షపాతం లేదు ఆయన బీదలను కాదని ధనవంతులకు దయచూపించడు, అందరు ఆయన చేతుల్లో సృష్టించబడినవారే కదా.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options