Skip to content
యోబు 34:10-12

యోబు 34:10-12

10
“వివేకంగల మనుష్యులారా, నా మాటలు వినండి. దేవుడు ఎన్నడూ చెడు చేయడు. సర్వశక్తిమంతుడు ఎన్నడూ తప్పు చేయడు.
11
వారందరికి చేసిన వాటికి తగిన ప్రతిఫలాన్ని ఆయన వారికిస్తారు; ఎవరి నడతకు తగ్గఫలాన్ని ఆయన వారికి ముట్టచెప్తారు.
12
దేవుడు ఎన్నడూ దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options