Skip to content
యోబు 26:1-4

యోబు 26:1-4

1
అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
2
“శక్తిలేనివారికి నీవు ఎంత సహాయం చేశావు! బలహీనమైన చేతిని నీవు రక్షించావా?
3
జ్ఞానం లేనివారికి నీవు ఎలాంటి ఆలోచన చెప్పావు? ఎంత చక్కగా వివరించావు?
4
ఈ మాటలు చెప్పడానికి నీకు ఎవరు సహాయం చేశారు? ఎవరి మనస్సులోని మాటలు నీ నోటి నుండి వచ్చాయి?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options