Skip to content
యెషయా 57:20-21

దుష్టులకు సమాధానము లేదు

యెషయా 57:20-21
20
దుర్మార్గులు ఎగసిపడే సముద్రం వంటివారు. అది నెమ్మదిగా ఉండలేదు, దాని అలలు బురదను మురికిని పైకి తెస్తాయి.
21
“దుర్మార్గులకు సమాధానం ఉండదు” అని నా దేవుడు చెప్తున్నారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options