Skip to content
యెషయా 46:12-13

త్వరలో కలుగబోవు రక్షణ వాగ్దానము

యెషయా 46:12-13
12
మొండి హృదయంతో నా నీతికి దూరంగా ఉన్నవారలారా, నా మాట వినండి.
13
నా నీతిని దగ్గరకు తెస్తున్నాను. అది దూరంగా లేదు; నా రక్షణ ఆలస్యం కాదు. నేను సీయోనుకు రక్షణను ఇశ్రాయేలుకు నా వైభవాన్ని ఇస్తున్నాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options