Skip to content
యెషయా 38:21-22

వృత్తాంత ముగింపు మరియు అనుబంధము

యెషయా 38:21-22
21
యెషయా, “అంజూర పండ్ల ముద్ద తయారుచేసి ఆ పుండుకు రాస్తే అతడు బాగుపడతాడు” అన్నాడు.
22
హిజ్కియా, “నేను యెహోవా ఆలయానికి వెళ్తాను అనడానికి గుర్తు ఏంటి?” అని అడిగాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options