కంటెంట్‌కు వెళ్లండి
యెషయా 21:11-12

దూమాను (ఏదోమును) గూర్చిన భారవాక్యము

యెషయా 21:11-12
11
దూమాకు వ్యతిరేకంగా ప్రవచనం: ఒకడు శేయీరులో నుండి నన్ను పిలుస్తున్నాడు, “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది?”
12
కావలివాడు, “ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది. మీరు అడగాలనుకుంటే అడగండి; మరలా తిరిగి రండి” అని సమాధానం ఇస్తాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options