Skip to content
యెషయా 17:7-8

శేషము దేవునివైపు తిరుగును

యెషయా 17:7-8
7
ఆ రోజున మనుష్యులు తమ సృష్టికర్త వైపు చూస్తారు వారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వైపు తమ దృష్టిని మరల్చుకుంటారు.
8
వారు తమ చేతుల పనియైన బలిపీఠాల వైపు చూడరు, తమ చేతివ్రేళ్లు చేసిన అషేరా స్తంభాలను ధూపవేదికలను పట్టించుకోరు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options