కంటెంట్‌కు వెళ్లండి
హోషేయ 12:7-8

ఎఫ్రాయిము మోసం మరియు అబద్ధ సంపద

హోషేయ 12:7-8
7
వ్యాపారి తప్పుడు తూకం వాడుతూ మోసం చేయడానికి ఇష్టపడతాడు.
8
“నేను చాలా ధనవంతుడను; నాకున్న ధనాన్ని బట్టి వారు నాలో ఏ తప్పును కాని పాపాన్ని కాని చూపించలేరు” అని ఎఫ్రాయిం అతిశయిస్తున్నాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options