Skip to content
ఆదికాండము 49:1-2

యాకోబు ప్రవచించుటకు తన కుమారులను సమకూర్చుట

ఆదికాండము 49:1-2
1
యాకోబు తన కుమారులను పిలిపించి ఇలా అన్నాడు: “చుట్టూ కూడి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏమి జరగబోతుందో నేను మీకు చెప్తాను.
2
“యాకోబు కుమారులారా, సమావేశమై వినండి మీ తండ్రియైన ఇశ్రాయేలు చెప్పేది వినండి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options