Skip to content
ఆదికాండము 23:1-2

శారా మరణము మరియు అబ్రాహాము దుఃఖము

ఆదికాండము 23:1-2
1
శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది.
2
ఆమె కనాను దేశంలోని కిర్యత్-అర్బా అనగా హెబ్రోనులో చనిపోయింది, అబ్రాహాము శారా కోసం దుఃఖపడడానికి, ఏడ్వడానికి వెళ్లాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options