కంటెంట్‌కు వెళ్లండి
గలతీయులకు 1:11-12

పౌలు సువార్తకు దైవిక మూలం

గలతీయులకు 1:11-12
11
సహోదరీ సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మానవుని నుండి వచ్చింది కాదని మీరు తెలుసుకోవాలి.
12
నేను ఏ మానవుని నుండి దాన్ని పొందలేదు, నాకెవరూ బోధించలేదు; యేసు క్రీస్తు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారానే నేను పొందాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options