Skip to content
ఎజ్రా 7:11-14

ఎజ్రా 7:11-14

11
యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన శాసనాలు ఆజ్ఞల విషయంలో ధర్మశాస్త్ర శాస్త్రి, యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త పంపిన ఉత్తరం నకలు ఇది:
12
రాజులకు రాజైన అర్తహషస్త, యాజకుడును ఆకాశమందున్న దేవుని ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రాకు వ్రాయునది, శుభములు.
13
నా రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీయులలో, యాజకులలో, లేవీయులలో, యెరూషలేము వెళ్లడానికి ఇష్టపడినవారు నీతో పాటు వెళ్లవచ్చని నేను ఆదేశిస్తున్నాను.
14
నీ చేతిలో ఉన్న నీ దేవుని ధర్మశాస్త్రం ప్రకారం యూదా గురించి యెరూషలేము గురించి పరిశీలించడానికి రాజు అతని ఏడుగురు సలహాదారులు నిన్ను పంపించారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options