Skip to content
నిర్గమకాండము 1:1-5

నిర్గమకాండము 1:1-5

1
తమ కుటుంబాలతో యాకోబు వెంట ఈజిప్టుకు వెళ్లిన ఇశ్రాయేలు కుమారుల పేర్లు:
2
రూబేను, షిమ్యోను, లేవీ, యూదా;
3
ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను;
4
దాను, నఫ్తాలి; గాదు, ఆషేరు.
5
యాకోబు సంతతివారందరు డెబ్బైమంది; అప్పటికే యోసేపు ఈజిప్టులో ఉన్నాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options