Skip to content
ప్రసంగి 5:8-9

అన్యాయం మరియు అధికారాన్ని గమనించుట

ప్రసంగి 5:8-9
8
ఒక ప్రాంతంలో పేదలను అణచివేయడం, న్యాయాన్ని హక్కులను పాటించకపోవడం లాంటివి నీవు చూస్తే ఆశ్చర్యపడవద్దు; ఎందుకంటే ఒక అధికారి మీద పైఅధికారులు ఉంటారు, వారందరిపైన ఉన్నతాధికారులు ఉంటారు.
9
దేశం అభివృద్ధి చెందినప్పుడు అందరు పంచుకుంటారు; స్వయాన రాజు పొలాల నుండి లబ్ది పొందుతారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options