Skip to content
ప్రసంగి 11:7-8

జీవితంలోని సరళమైన సుఖాలను ఆస్వాదించుట

ప్రసంగి 11:7-8
7
వెలుగు ఆహ్లాదకరమైనది, సూర్యుని చూడడం కళ్లకు సంతోషాన్ని ఇస్తుంది.
8
ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికితే, అన్ని సంవత్సరాలు వారు ఆనందంగా ఉండాలి. అయితే చీకటి రోజులు చాలా రాబోతున్నాయని వారు జ్ఞాపకముంచుకోవాలి. రాబోయేదంతా అర్థరహితమే.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options