కంటెంట్‌కు వెళ్లండి
ప్రసంగి 10:1-3

మూర్ఖత్వం మరియు జ్ఞానం ప్రభావం

ప్రసంగి 10:1-3
1
పరిమళతైలంలో పడిన చచ్చిన ఈగలు దానికి చెడు వాసన తెచ్చినట్లు, కొంచెం మూర్ఖత్వం జ్ఞానాన్ని ఘనతను పాడుచేస్తుంది.
2
జ్ఞాని హృదయం కుడి చేతిలో ఉంటుంది, కాని మూర్ఖుడి హృదయం ఎడమ చేతిలో ఉంటుంది.
3
తెలివిలేనివారు దారిలో సరిగా నడవలేక వారు ఎంత తెలివితక్కువ వారు అనేది అందరికి చూపిస్తారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options