Skip to content
అపొస్తలుల కార్యములు 21:15-17

యెరూషలేముకు చేరుట

అపొస్తలుల కార్యములు 21:15-17
15
ఆ తర్వాత, మేము యెరూషలేముకు బయలుదేరాము.
16
కైసరయ ప్రాంతం నుండి మాతో కొందరు శిష్యులు వెంట వచ్చి, మొదటి శిష్యులలో ఒకడైన కుప్రకు చెందిన మ్నాసోను ఇంటికి తీసుకెళ్లి, అక్కడ మేము ఉండడానికి ఏర్పాట్లు చేశారు.
17
మేము యెరూషలేముకు చేరిన తర్వాత, సహోదరి సహోదరులు మమ్మల్ని సంతోషంగా చేర్చుకున్నారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options