Skip to content
అపొస్తలుల కార్యములు 2:34-35

అపొస్తలుల కార్యములు 2:34-35

34
దావీదు పరలోకానికి ఎక్కి పోలేదు అయినా ఇలా చెప్పాడు, “ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు
35
“నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options