Skip to content
2 సమూయేలు 13:21-22

దావీదు కోపం మరియు అబ్షాలోము మౌన ద్వేషం

2 సమూయేలు 13:21-22
21
ఇదంతా రాజైన దావీదు విన్నప్పుడు అతడు చాలా కోపంతో మండిపడ్డాడు.
22
అబ్షాలోము తన అన్న అమ్నోనుతో మంచి గాని చెడు గాని ఏమి మాట్లాడలేదు; తన చెల్లియైన తామారును అవమానపరిచాడు కాబట్టి అతడు అమ్నోనును ద్వేషించాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options