Skip to content
2 కొరింథీయులకు 6:1-2

దేవుని కృపను జాగ్రత్తగా ఉపయోగించమని విజ్ఞప్తి

2 కొరింథీయులకు 6:1-2
1
దేవుని తోటిపనివారిగా మేము, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాము.
2
అయితే, “నా అనుకూల సమయంలో నీ మొర ఆలకించాను, రక్షణ దినాన నేను నీకు సహాయం చేశాను” అని ఆయన చెప్తున్నారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని మీకు నేను చెప్తున్నాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options